వీడియోలు ఎడిట్ చేయడానికి ఉపయోగపడే మొబైల్ యాప్స్.

2026లో వీడియోలు ఎడిట్ చేయడానికి ఉపయోగపడే మొబైల్ యాప్స్.. YouTube Shorts, Instagram Reels, Tech Videos, Movie Edits, Vlogs కోసం ఈ యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

Welcome to టెక్ సంగతి బ్లాగు, ఇప్పుడు ఇందులో

వీడియోలు ఎడిట్ చేయడానికి ఉపయోగపడే మొబైల్ యాప్స్.

1. CapCut
బిగినర్స్ కు ఈ యాప్ చాలా ఈజీగా ఉంటుంది. ఇండియాలో ఐతే ఈ యాప్ apk file వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. Vpn app download చేసుకోవడం ద్వారా ఈ యాప్ ఉపయోగించవచ్చు.
Auto captions
Trending effects & transitions
AI features కూడా ఉన్నాయి
Reels & Shorts కోసం బాగా ఉపయోగిస్తారు
ఎందుకోసం: Viral Shorts, Instagram Reels

2. VN Video Editor
Watermark లేకుండా వీడియోలు ఎడిట్ చేయవచ్చు.
స్మూత్ ట్రాన్సిసన్స్, టైమ్ లైన్ ఎడిట్
YouTube videos కి మంచి option
ఎందుకోసం: YouTube content creators

3. KineMaster
సినిమాటిక్ ఎడిటింగ్ చేయవచ్చు
Layer editing support
Green screen feature
Audio controls బాగుంటాయి
Telugu edit creators ఎక్కువగా వాడతారు
Best For: Cinematic edits

4. InShot
UI చాలా సింపుల్ గా ఉంటుంది.
Quick editing
Music & text effects
Social media formats ready
Best For: Fast video editing

5. Adobe Premiere Rush
Adobe quality tools
Color correction
Cross-device support
Clean professional editing
Best For: Professional look videos

6. Canva
Thumbnail + video editing రెండూ చేయవచ్చు
Ready-made templates
Text animations easy
Best For: YouTube thumbnails & simple videos

7. PowerDirector
AI effects
4K export support
Advanced editing tools
Best For: Advanced mobile editing

మీ అవసరానికి ఏది బెస్ట్?
అవసరం
బెస్ట్ యాప్
YouTube Shorts
CapCut
Full YouTube Videos
VN Editor
Cinematic Edits
KineMaster
Quick Reels
InShot
Thumbnail + Video
Canva
Pro Level Editing
Power director
వీడియోలు ఎడిట్ చేయడానికి ఉపయోగపడే మొబైల్ యాప్స్.
తెలుగు YouTubers ఎక్కువగా వాడుతున్న వీడియో ఎడిటింగ్ యాప్స్ ఇవే. మంచి కెమెరా క్వాలిటీ గల మొబైల్స్ తో ఈ క్రింది యాప్స్ యూస్ చేసి, వీడియో ఎడిటింగ్ చేయవచ్చు.

షార్ట్స్. చిన్న, చిన్న youtube video editing చేయటానికి ఇవి ఉపయోగపడతాయి.
CapCut
VN Editor
KineMaster

Leave a Comment