Mobile lo e Audio Format అయినా Convert చేసే బెస్ట్ Apps! మొబైల్లో Audio Files ను వివిధ ఫార్మాట్లు (MP3, WAV, AAC, FLAC, OGG వంటి) కి convert చేయడానికి ఉపయోగపడే బెస్ట్ ఫ్రీ మొబైల్ యాప్స్ ఇవి.
స్వాగతం, టెక్ సంగతి బ్లాగు లో ఇప్పుడు ఇందులో ఆడియో convert యాప్స్ గురించి…
Audio extraction, ringtone creation, podcast editing, song format conversion తదితర యాప్స్.
టాప్ ఫ్రీ Audio Converter Apps
1. Audio Converter (MP3 AAC OPUS) ఈ యాప్ ఉపయోగించి, ఈ క్రింది ఫార్మాట్ లోకి ఆడియో convert చేయవచ్చు.
MP3, AAC, WAV, FLAC support
ఇంకా ఈ యాప్ ఉపయోగించి Video నుంచి audio extract చేయవచ్చు.
Batch conversion support
Offline లో కూడా conversion చేయవచ్చు.
ఎందుకు ఇది: Quick audio format conversion కోసం అంటారు.
2. VLC Media Player
ఇది చాలా మందికి తెలిసిన యాప్, Audio + Video రెండూ convert చేయవచ్చు. Desktop laptop tablet mobile అన్నింటిలో video వాచింగ్ చేసే app.
MP3 extraction support
అన్ని major formats support
Free & trusted app
దేనికోసం ఇది: Video to MP3 conversion
Mobile lo e Audio Format అయినా Convert చేసే బెస్ట్ Apps!
3. Audacity
ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఇది Professional audio editing మొబైల్ యాప్.
ఇందులో Noise removal ఉంటుంది.
Export to MP3/WAV/OGG
దీనిని Podcast creators ఎక్కువగా వాడతారు
ఎందుకు ఇది అంటే: Editing + converting audio
4. fre:ac మొబైల్ యాప్
Open-source converter
High quality conversion
Metadata support
Batch conversion
Best For: Bulk audio conversion
5. MediaHuman Audio Converter
ఈజీ మెథడ్ కావాలనుకునేవారుకి ఇది Simple interface అంటారు.
Batch conversion
Video నుంచి audio extract కూడా చేయవచ్చు.
ఎవరి కోసం: Beginners
ఏ Format వలన ఏమి ఉపయోగం?
MP3 అన్ని devices support
WAV High quality audio
AAC Mobile & YouTube audio
FLAC Lossless music quality
OGG Small size + good quality
YouTubers ఎక్కువగా వాడేవి
VLC
Audacity
Audio Converter (MP3 AAC OPUS)
అక్కడ కెళ్ళి కధ చెప్పకపోతే ఇక అంతే, ఇంతకీ ఎక్కడ ఏమిటి కథాలయం
1000 Subscribers + Monetization kosam Complete Telugu Guide
మొబైల్ ద్వారా సామాన్యునికి AI వలన ఉపయోగం ఏమిటి?
ChatGPT lo“Thinking” option మీకు తెలుసా? దీని వల్ల మీకు కలిగే అసలు ఉపయోగాలు!