Whatsapp lo kotta adbhuta feacher meekosam

Whatsapp lo kotta adbhuta feacher meekosam హాయ్ ఇప్పటిదాకా స్కాన్ డాక్యుమెంట్ వాట్సప్ లో పంపించాలంటే, ముందుగా ఆ పేపర్ ను వేరే యాప్ ద్వారా స్కాన్ చేసుకుని, గ్యాలరీ లో సేవ్ చేసేవారు… కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఏదైనా స్కాన్ కాపీ సెండ్ చేయడానికి, మరొక యాప్ అవసరం లేదు.

ఇప్పుడు వాట్సప్ లోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. గతంలో మాదిరి వాట్సాప్ చాట్ లో అటాచ్ సింబల్ పై టచ్ చేయగానే, ఇంతకుముందు వచ్చినట్టే మెనూ వస్తుంది.

Whatsapp lo kotta adbhuta feacher meekosam


అందులో డాక్యుమెంట్ సింబల్ మీద టచ్ చేయగానే మరొక మెనూ వస్తుంది… అక్కడ scan document పై టచ్ చేయగానే, ఫోనులో camera ఓపెన్ అవుతుంది.

అప్పుడు camera షట్టర్ బట్టన్ టచ్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ లెఫ్ట్ లో చూపుతుంది, దానిని మీరు క్రాప్ చేయవచ్చు, ఇంకా ఫిల్టర్ చేసి సెండ్ చేయవచ్చు. లెఫ్ట్ లో క్యాప్చర్ ఇమేజ్ ఉంటే, రైట్ లో ప్లస్ సింబల్ కనబడుతుంది. అది టచ్ చేస్తే, మరొక ఇమేజ్ క్యాప్చర్ చేయవచ్చు… ఇలా కొన్ని పేజీలు స్కాన్ చేసి, ఒక డాక్యుమెంట్ గా పిడిఎఫ్ ఫార్మాట్ లో వాట్సప్ లో సెండ్ చేయవచ్చు.

Whatsapp lo kotta adbhuta feacher meekosam

telucu cinema sangatula sandadi

Leave a Comment