Android 17 New features

Android 17 New features

ఆండ్రాయిడ్ ఫోన్ అందరి ఎక్కువమంది దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టం. ఆండ్రాయిడ్ అధికారిక సంస్థ గూగుల్ తన సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ అంటే Android 17 New features ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇక నుండి రానున్న కొత్త ఫోన్లలో ఈ కొత్త వెర్సన్ ఉంటుంది. కొన్ని ఫోన్లకు ఇది అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ అప్‌డేట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రోజువారీ … Read more

Whatsapp lo kotta adbhuta feacher meekosam

Whatsapp lo kotta adbhuta feacher meekosam

Whatsapp lo kotta adbhuta feacher meekosam హాయ్ ఇప్పటిదాకా స్కాన్ డాక్యుమెంట్ వాట్సప్ లో పంపించాలంటే, ముందుగా ఆ పేపర్ ను వేరే యాప్ ద్వారా స్కాన్ చేసుకుని, గ్యాలరీ లో సేవ్ చేసేవారు… కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఏదైనా స్కాన్ కాపీ సెండ్ చేయడానికి, మరొక యాప్ అవసరం లేదు. ఇప్పుడు వాట్సప్ లోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. గతంలో మాదిరి వాట్సాప్ చాట్ లో అటాచ్ సింబల్ పై … Read more

OPPO Find X9 Ultra: DSLR కెమెరా, 7000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షాక్ చేయబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్!టెక్ ప్రపంచంలో కొత్త సంచలనం

OPPO Find X9 Ultra గురించి బయటకు వస్తున్న లీక్స్ ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. భారీ కెమెరా అప్‌గ్రేడ్స్, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, 7000mAh దగ్గర భారీ బ్యాటరీతో ఈ ఫోన్ నేరుగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో, టెక్ ఫోరమ్‌లలో ఈ ఫోన్ గురించే చర్చ నడుస్తోంది.DSLR కెమెరాలను మించే ఫోటోగ్రఫీ?ఈసారి OPPO కెమెరాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.Expected Camera Setup200MP Main Camera200MP Periscope Zoom Lens50MP … Read more