Ekkuva screen time teesukune apps

స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది, మన కళ్ళకు జోడు కూడా జత అయ్యింది. స్మార్ట్ ఫోన్ అరచేతిలో ఎన్నో వీక్షణలు, కళ్ళకు మాత్రం మంటలు. Ekkuva screen time teesukune apps రోజుకు ఎక్కువ Screen Time తీసుకునే Top Apps.

అలా మన చేతిలో స్మార్ట్ ఫోన్ ద్వారా మనల్ని శాసిస్తున్న మొబైల్ యాప్స్ ఏమిటి? ప్రస్తుతం యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువ సమయం ఖర్చు చేస్తున్న యాప్స్ ఇవే:

మన ఇండియా లో Rank App Ekkuva screen time teesukune apps రోజుకు సగటు Screen Time ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1 YouTube 2 – 5 గంటలు
2 Instagram 2 – 4 గంటలు
3 PUBG MOBILE / BGMI 1 – 6 గంటలు
4 WhatsApp 1 – 3 గంటలు
5 JioHotstar 1 – 4 గంటలు
6 Netflix 1 – 3 గంటలు
7 Telegram 1 – 3 గంటలు
8 Snapchat 1 – 2 గంటలు
9 Facebook 45 నిమిషాలు – 2 గంటలు
10 Spotify 1 – 4 గంటలు (background usage తో)
11 ShareChat 30 నిమిషాలు – 2 గంటలు
12 Moj / Josh 1 – 2 గంటలు
13 X (Twitter) 30 నిమిషాలు – 1.5 గంటలు
14 ChatGPT 20 నిమిషాలు – 2 గంటలు
15 Amazon / Flipkart 20 – 60 నిమిషాలు

Ekkuva screen time teesukune apps ఎక్కువ Screen Time ఎందుకు వస్తుంది?


1. Short Videos (Reels/Shorts)
Instagram Reels
YouTube Shorts
Moj, Josh
ఇవి “infinite scrolling” వల్ల గంటల పాటు చూస్తుంటారు.

2. Gaming Addiction
BGMI
Free Fire MAX
Call of Duty Mobile
Competitive matches వల్ల ఎక్కువ సమయం వెళ్తుంది.

3. OTT Binge Watching
JioHotstar
Netflix
Prime Video
Series ఒక episode తర్వాత మరో episode ఆటోగా play అవుతుంది.

4. Messaging & Groups
WhatsApp
Telegram
రోజంతా notifications, groups, forwards వల్ల usage పెరుగుతుంది.
యువతలో అత్యధిక Screen Time Apps

1. Instagram
2. YouTube
3. BGMI
4. Snapchat
5. Telegram

కుటుంబాల్లో ఎక్కువగా వాడేవి
WhatsApp
YouTube
Facebook
PhonePe
Amazon

Mobile లో మీ Screen Time ఎలా చూడాలి?
Android:
Settings → Digital Wellbeing → Dashboard
iPhone:
Settings → Screen Time
అక్కడ:
ఏ App ఎంతసేపు వాడారో
రోజుకు ఎన్ని సార్లు open చేశారో
Notifications ఎన్ని వచ్చాయో

అన్నీ కనిపిస్తాయి.
ఎక్కువ Screen Time వల్ల సమస్యలు
కళ్ల అలసట
నిద్ర తగ్గడం
Concentration తగ్గడం

చదువుపై ప్రభావం
Battery health త్వరగా తగ్గడం
Screen Time తగ్గించడానికి
Reels time limit పెట్టండి
Notifications off చేయండి
Sleep mode వాడండి
YouTube autoplay off చేయండి
Gaming కి fixed timing పెట్టండి
సినిమా సందడి

Leave a Comment